ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోటి జరుగుతుండగా జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్గి ఉన్నారు.