Seetakka : రాష్ట్రంలో రాఖీ సందడి... రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క..
Seetakka : రాష్ట్రంలో రాఖీ సందడి... రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క..
Seetakka : ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది.. అనంతరం స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపింది..మరోవైపు రాష్ట్రంలోని మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు ఇళ్లలో రాఖీ సందడి నెలకొంది..
దేశమంతా రాఖీ పండగ సందడి కొనసాగుతోంది..రాజకీయ పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులు అత్మీయుల చేత రాఖీ కట్టించుకున్నారు..అనంతరం అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు..
2/ 4
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సీతక్క పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆమె రాఖీ కట్టారు..అనంతరం స్వీట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు.
3/ 4
రాఖీ అనంతరం స్వీట్ ఇస్తున్న ఎమ్మెల్యే సీతక్క
4/ 4
ప్రతి ఆడబిడ్డ… ఆత్మవిశ్వాసంతో… ఆర్థిక స్వావలంబనతో అన్ని రంగాలలో ఎదగాలని… మనసారా కోరుకుంటూ… రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు…