అశ్వరావుపేట ఎస్సె చల్లా అరుణ వివరాల ప్రకారం మండలంలోని ఓ మైనర్ బాలిక గత నెల ముప్పైవ తేదిన చర్చికి వెళ్లిన బాలికను రాత్రి పది గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ఆమెను అడ్డగించి బలవంతంగా సమీపంలోని ఓ పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లాడు.