Minor girl rape : బడిలోకి గుంజుకుపోయి బలత్కారం.. సూర్యాపేట‌లో దారుణం

Minor girl rape : ఎప్పటి నుండో యువతిపై కన్నేసిన కామంధుడు ఒంటరిగా ఇంటి ముందు ఉన్న యువతిని బలవంతంగా సమీపంలోని ఓ స్కూల్లోకి గుంజుకువెళ్లి అత్యాచారం చేశాడు. అయితే అమ్మాయికి విపరీతమైన రక్తస్రావం కావడంతో విషయం బయట పడింది.