Telangana Mutton: గవర్నమెంట్ మటన్.. తక్కువ ధరలో నాణ్యమైన మాంసం..

Telangana Mutton: మార్కెట్‌లో మటన్ ధరలు మండిపోతున్నాయి. నాణ్యతను బట్టి రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి. మేక మాంసం ధర ఇంత భారీగా పలుకుతుండడంతో సామాన్యుడికి అందకుండాపోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.