హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణం.. మహబూబ్ నగర్ to హైదరాబాద్

ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణం.. మహబూబ్ నగర్ to హైదరాబాద్

తెలంగాణలో ఇవాళ ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో బస్సుల సందడి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Top Stories