Rythu Bandhu: రైతుబంధు సాయం అందని వారికి మరో అవకాశం.. ఇలా చేస్తే త్వరలోనే అకౌంట్లలో డబ్బులు జమ.. వివరాలిలా..

Rythu Bandhu: రైతుబంధు డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కాని వారికి శుభవార్త. పాస్ బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు తదితర పత్రాలను సంబంధిత ఏఈఓలకు సమర్పించినట్లయితే వారి ఖాతాల్లో త్వరలో రైతుబంధు నిధులు జమ చేస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.