Home » photogallery » telangana »

MINISTER KTR SON HIMANSHU NEW LOOK GOES VIRAL IN SOCIAL MEDIA HE REDUCED A LOT OF WEIGHT SK

Telangana: ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.. మంత్రి కేటీఆర్ కొడుకంటే నమ్ముతారా?

Kalvakuntla Himanshu: కల్వకుంట్ల హిమాన్షు... పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు. మంత్రి కేటీఆర్ కుమారుడు. ఇంకా టీనేజ్లోనే ఉన్న హిమాన్షు పేరు.. అప్పుడప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో కూడా వినిపిస్తుంటుంది. ఇటీవల హిమాన్షును బీజేపీ నేతలు బాడీ షేమింగ్ చేశారని దుమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా కొత్త లుక్‌లో కనించి అందరికీ షాకిచ్చారు హిమాన్షు.