Home » photogallery » telangana »

MINISTER KTR COMMENTS ON IMPORTANCE OF ARTIFICIAL INTELLIGENCE AK

మరిన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. సానుకూల మార్పు ఉండాలన్న కేటీఆర్

KTR on Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల మధ్య ఒక భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని, తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సంబంధించిన ప్రయోజనాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.