Nirmal : అధైర్యపడకండి అండగా ఉంటాం.. వరద సహాయక చర్యల్లో మంత్రి ఐకె రెడ్డి

Nirmal : ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,బాధితులకు భరోసా కల్పించారు. వరదల్లో నష్టపోయిన వారికి త్వరలోనే నష్టపరిహరాన్ని అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు.

  • |