అలా జరగకపోతే కౌన్సిలర్ పదవి పోయినట్టే... హరీశ్ రావు వార్నింగ్

ఎండాకాలం వస్తే కరెంట్‌ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వృద్ధులకు రెండు వేల పింఛన్‌ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు.