హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Harish rao: ఆల్‌రౌండర్ హరీష్.. మంత్రి బ్యాటింగ్, బౌలింగ్ చూశారా...

Harish rao: ఆల్‌రౌండర్ హరీష్.. మంత్రి బ్యాటింగ్, బౌలింగ్ చూశారా...

ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి హరీష్ రావు.. సరదాగా బ్యాట్ పట్టారు. అంతేకాదు బౌలింగ్ కూడా వేశారు. నేన్ ఆల్‌రౌండర్‌నంటూ కాసేపు క్రికెట్ ఆడారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Top Stories