Edupayala temple: ఏడుపాయలు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

ఏడుపాయలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.