Pics: సిద్ధిపేటలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు..!

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో యువ పితాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ విగ్రహాన్నిఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్ర్యం తీసుకురావడానికి మిగతా దేశాలకు గాంధీ మార్గదర్శకులన్నారు.