హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Unesco | Telangana : సిద్దిపేట నేతన్నల కృషికి యునెస్కో గుర్తింపు .. గొల్లభామ చీరలకు అరుదైన గౌరవం

Unesco | Telangana : సిద్దిపేట నేతన్నల కృషికి యునెస్కో గుర్తింపు .. గొల్లభామ చీరలకు అరుదైన గౌరవం

UNESCO: తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే చారిత్రక కట్టడంగా నిలిచిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో...ఇప్పుడు తెలంగాణలోని నేతన్నలకు అరుదైన గుర్తింపు ఇచ్చింది.