Telangana: మెట్రో పాలిటన్ సిటీని తలపించేలా కొత్తరూపు.. అక్కడ రాత్రి వేళ కూడా పగటి వెలుగులు.. సంతరించుకున్న ఆహ్లాద వాతావరణం..

మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట అందాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ బైపాస్ మార్గంలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ లో అత్యధిక స్థాయిలో సహజ వెలుతురునిచ్చే బట్టర్ ఫ్లై లైట్లను ప్రారంభించారు.