Khammam : మీ ఆరోగ్యం తెలుసుకొమ్మని నన్ను సీఎం పంపించారు ..కరోనా రోగులతో మంత్రి

Khammam ఖమ్మం జిల్లా ప్రభుత్వా ఆసుపత్రిలోని కోవిడ్ చికిత్స పొందుతున్న వారిని మంత్రి పువ్వాడ పరామర్శించారు. ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుల్లో ఆయన కలియతిరుగుతూ కరోనా భాదితులను ఆయన ఆత్మీయంగా పలకిరించారు.అనంతరం వారికి తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసిన భోజనం తోపాటు పండ్లు అందించారు.