Home » photogallery » telangana »

METEOROLOGICAL DEPARTMENT HAS WARNED THAT MONSOON HEAVY RAINS WILL OCCUR IN TELANGANA TODAY AND TOMORROW PRV

Rains in Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్​.. నేడు, రేపు భారీ వర్షాలు.. వివరాలివే..

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్​ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.