Home » photogallery » telangana » MEGA COVID VACCINATION DRIVE CONDUCTS IN SINGARENI 10 DAYS FROM TOMORROW SAYS CMD SREEDHAR VB

Mega Covid Vaccination Drive: రేపటి నుంచి అక్కడ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.. పది రోజుల పాటు కార్యక్రమం..

Mega Covid Vaccination Drive: రేపటి నుంచి సింగరేణి కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.