ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 1645, రంగారెడ్డి జిల్లాలో 336, మేడ్చల్ లో 380, సంగారెడ్డి జిల్లాలో 107 హన్మకొండలో 154, భద్రాద్రి జిల్లాలో 91, ఖమ్మంలో 98 నమోదయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి.