అయితే లిమ్కా బుక్ రికార్డ్స్‌తో తన లక్ష్యం ఆగదని ..గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించే వరకు వినూత్న ప్రయోగాలు, వెరైటీ సైకిళ్లను తయారు చేస్తానని చెప్పాడు. అయితే గతంలో ఒకసారి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించానని అపాయింట్మెంట్ ఇవ్వలేదని ..ఎప్పటికైనా సీఎం కేసీఆర్‌ను కలిసి తాను రూపొందించిన బైక్ సైకిల్‌ను చూపిస్తానని చెబుతున్నాడు అంజద్ పాషా.