ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Success Story: తలకిందులుగా తొక్కే సైకిల్‌ .. తయారు చేసిన మెకానిక్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌

Success Story: తలకిందులుగా తొక్కే సైకిల్‌ .. తయారు చేసిన మెకానిక్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌

Success Story:సైకిల్ పంక్చర్లు వేయడం, రిపేర్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఓ వ్యక్తి చేస్తున్న వృత్తిలో కొత్తగా ఆలోచించాడు. తనలోని నైపుణ్యాన్ని అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు.మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన సైకిల్ మెకానిక్ అంజద్ పాషా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

Top Stories