కాని అధికారులు ఇక్కడే తప్పులో కాలు వేశారు..ఒంటరిగా ఉంటున్న వారికి డబుల్ ఇళ్లు రావనే నిబంధనతో ఇచ్చిన ఇంటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎక్కడ ఉండాలో తెలియని మల్లారెడ్డి , ఒంటరి అనే మాటను
భరించలేకపోయాడు.. ఇన్నాళ్లు భార్య చనిపోయినా..ఒంటరి అనే ఫిలింగ్ ఉన్నా..అది ఆచరణలోకి వచ్చే సరికి తట్టుకోలేకపోయాడు.