Home » photogallery » telangana »

MAN COMMITS SUICIDE WHEN LOST IN CRYPTOCURRENCY VRY KMM

khammam : ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ ..పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఒత్తిళ్లు..

khammam : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి (36) బుధవారం సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.