Adilabad rains : ఆదిలాబాద్ జలదిగ్భంధం... రాత్రీ నుండి ఎడతెరపిలేని వర్షాలు...!

Adilabad rains : రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణాల్లోని కాలనీల్లో కూడా వరద నీరు ఇండ్లలోకి చొచ్చుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.