Home » photogallery » telangana »

MAHILA BANDHU CELEBRATIONS ALL OVER STATE IN TELANGANA VRY KMM

Telangana : ఘనంగా మహిళా బంధు.. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలు.. వినూత్న కార్యక్రమాలు..!

Telangana : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న మహిళా బంధు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ చేపట్టిన పలు కార్యక్రమాల ప్రచారంతో పాటు మహిళ పథకాలపై ముమ్మర ప్రచారం మొదలు పెట్టారు.