ఈ సంఘంలో 39 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారంతా తమ ఉత్పత్తులను మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూటన్ చౌరస్తాలో గల తిరుమల హోటల్ లోనే ఒక పక్కకు విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. వారంలో ఆది, బుధవారాల్లో రైతులు తమ ఉత్పత్తులు అక్కడికి తీసుకువచ్చి అమ్మడానికి పెడతారు. అంతేకాక తిరుమల హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్న ఎంబీఏ చదివిన సుకన్య ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.