Mahabubnagar : గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న పాలమూరు జిల్లా....!

Mahabubnagar : మహబుబ్‌నగర్ జిల్లా గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.గ్రీన్ ఇండియా చాలేంజ్‌‌తో పాటు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆ జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు కేవలం పదిరోజుల్లోనే 2.08కోట్ల సీడ్ బాల్స్‌ తయారు చేసి వెదజల్లడంతోపాటు సుమారు 74వేల బాల్స్‌’తో ఓ పెద్ద వ్యాక్యాన్నే రాసి రికార్డుకెక్కారు.