హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Minister Harishrao: ఆ తోటను సాగు చేస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు.. పూర్తి వివరాలు ఇలా..

Minister Harishrao: ఆ తోటను సాగు చేస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు.. పూర్తి వివరాలు ఇలా..

Minister Harishrao: రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను అవలంబిస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చని.. హార్టికల్చర్‌ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటల సాగు మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.