Hyderabad : రెండు రోజులుగా లగ్జరీ హోటల్‌లో... ఆ తర్వాత ప్రియురాలి హత్య..

Hyderabad : హైదరాబాద్‌ లోని ఓ లగ్జరీ ఓ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది.. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం తాను అదే హోటల్‌లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.