Lockdown in Telangana: తెలంగాణలో లాక్‎డౌన్.. ఉదయం 10 తర్వాత షాపులు బంద్.. ఏ జిల్లాలో అంటే..

Lockdown in Telangana: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల స్వచ్ఛంద లాక్‎డౌన్ పాటిస్తున్నారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.