Home » photogallery » telangana »

LOCKDOWN AND NIGHT CURFEW STATES IN INDIA VBLOCKDOWN AND NIGHT CURFEW STATES IN INDIA VB

Lock down states: దేశంలో లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూ విధించిన రాష్ట్రాలు.. ఆ తేదీ వరకు ఆ రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్.. 

Lock down states: దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి.