రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లే తగ్గి.. మూడో వేవ్ రూపంలో మళ్లీ కరోనా వ్యాపిస్తోంది. కరోనా కేసులు తగ్గాయన్న కారణంతో వ్యాపారాలు, కూలీలు, ఉద్యోగస్తులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. అంతే కాకుండా షాపింగ్ కాప్లెక్స్ లు కూడా తెరుచుకున్నాయి . (ప్రతీకాత్మక చిత్రం )