Home » photogallery » telangana »

LOCK DOWN IMPLEMENTATION IN ADILABAD DISTRICT VILLAGES VB ADB

Lockdown in Telangana: రేపటి నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా.. ఎక్కడంటే..

Lockdown in Telangana: విలయతాండవం చేస్తున్న కోవిడ్ ను కట్టడి చేసేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. గ్రామాల్లో కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా ను కట్టడి చేసేందుకు గ్రామాలకు గ్రామాలు ముందుకువస్తున్నాయి. స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.