సాధారణంగా 650 ఎంఎల్ లైట్ బీరు తయారీకి రూ. 22.50 ఖర్చవుతుంది. కానీ అది వినియోగదారుడికి రూ.140కి అమ్ముతున్నారు. ఇందులో వైన్ షాపు రిటైలర్ మార్జిన్ పోగా.. మిగతా 70 శాతానిపైగా డబ్బులు పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్నాయి. అంటే 140 రూపాయల్లో.. 99 ప్రభుత్వానికే వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)