Home » photogallery » telangana »

LIQUOR SALES CREATE RECORD IN TELANGANA IN NOVEMBER DUE TO GHMC ELECTIONS AK

Telangana: లిక్కర్ ఆదాయానికి ‘జీహెచ్ఎంసీ’ కిక్.. తెలంగాణలో ఇదే రికార్డ్

Telangana Liquor Sales: ఒక్కనెలలో ఇంత భారీ మొత్తంలో మందు అమ్ముడుపోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కారణమని అధికారులు కూడా చెబుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని మందుబాబులకు మద్యానికి కరువు లేకుండాపోయింది.