Home » photogallery » telangana »

LAXMINARAYANUDI RATHOSTAVAM CELEBRATIONS STARTED IN ADILABAD VRY ADB

Adilabad : లక్ష్మీనారాయణుడి రథోత్సవం .. భక్తులతో కిక్కిరిసిపోయిన వీధులు

Adilabad : ఆదిలాబాద్‌లోని అతి ప్రాచీనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ విగ్రహాలను రథంపై మహిళల కోలాటాలు, గ్రామీణుల భజన సంకీర్తనలు, డప్పులు, భాజాల నడుమ ఆ రథాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు.