LAKE FESTIVAL INAUGURATION AT SIDDIPETA MINISTER HARISHRAO VB MDK
Lake festival: తెలంగాణ లో లేక్ ఫెస్టివల్.. చెరువు మధ్యలో మ్యూజికల్ ఫౌంటైన్.. ఎక్కడో తెలుసా..
Lake festival: రేపటి నుంచి కోమటి చెరువు పై మూడు రోజుల పాటు లేక్ ఫెస్టివల్ జరగనుంది. దీనిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. దేశంలోనే అతి పెద్ద గ్లో గార్డెన్ సిద్దిపేట కోమటి చెరువు పై నే ఉందని తెలిపారు. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మొదటిది.. అక్కడికి దీటుగా రెండవది మన సిద్దిపేట లో గ్లో గార్డెన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.