మహానగరంలో మాయగాళ్లు మరోసారి చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి చొరబడ్డారు. ఓ వైపు కోవిడ్‌తో కొట్టుమిట్టాడుతూ ప్రాణం నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటూ మరోవైపు సైబర్ క్రైం నేరగాళ్లు వాళ్ల ఆర్ధిక అంశాల్లోకి చొరబడ్డారు.
2/ 5
చావుబతుకుల సమస్యల్లో ఏం జరుగుతుందో తెలియకుండా పోరాడుతున్న భర్త అకౌంట్లో నుండి పెద్ద మొత్తంలో కాజేశారు. రూ.35 లక్షలు మాయం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
3/ 5
దీంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టినట్టు కమీషనర్ తెలిపారు.
4/ 5
అయితే మాములు అయితే...చనిపోయిన వ్యక్తి ఖాతాలోని నుండి డబ్బులు తీయాలంటే ...నామినికి మాత్రమే అధికారం ఉంటుంది. అదికూడా మరణ దృవీకరణ పత్రం బ్యాంకు అధికారులకు ఇచ్చిన తర్వాతే..బ్యాంకుకు సంబంధించిన ఆర్ధిక లావాదేవిలు కొనసాగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
కాని ఇక్కడ ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల ప్రమేయం ఎమైనా ఉందా లేక.. సైబర్ నేరగాళ్ల పనే అనే కోణం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)