హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ పార్క్ .. బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను నేను పరిష్కరిస్తా : KTR

Telangana : త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ పార్క్ .. బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను నేను పరిష్కరిస్తా : KTR

KTR: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఐటి కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. త్వరలోనే ఆదిలాబాద్ ఐటి పార్కుకు శంకుస్థాపన చేసి, దాని అభివృద్దికి పూర్తి సహకారం అందజేస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.