కేసీఆర్ పాలనా భారం తగ్గిస్తున్న కేటీఆర్... అంతా వారు కోరుకున్నట్లే...

తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్... పార్టీ వర్గాలు కోరుకుంటున్నట్లే అన్ని విషయాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ... కేసీఆర్‌కి పాలనా భారం తగ్గిస్తున్నారు.