కొంగరకలాన్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ బహిరంగ సభా ప్రాంగణంలో ఫొటో గ్యాలరీని ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రయాణంపై ఫొటోల ప్రదదర్శన తెలంగాణ ఉద్యమంలోని కీలక ఘట్టాలపై ఫొటో ప్రదర్శన తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పథకాలకు కూడా గ్యాలరీలో ప్రాధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఫొటోలు ఫోటో గ్యాలరీలో కనువిందు చేస్తున్న పాత చిత్రాలు మిషన్ భగీరథ పథకంపై ఏర్పాటు చేసిన ఫొటోను గమనిస్తున్న మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటోలను గుర్తించి.. పాత స్మృతులను నెమరువేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు