కేసీఆర్ బర్త్ డే వేళ.. ప్రగతిభవన్‌లో మొక్కలు నాటిన కవిత, కేటీఆర్

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం స్వయంగా పలుచోట్ల మొక్కలు నాటారు. ఉదయం ప్రగతిభవన్లో కుటుంబ సమేతంగా మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్ ఆ తర్వాత తాను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో మొక్కలను నాటారు.