ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జూరాల జలాశయానికి పర్యాటకుల సందడి పెరిగింది.
2/ 3
గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న జూరాల డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ అహ్లాదకర దృశ్యాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పోటెత్తుతున్నారు.
3/ 3
చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గడుపుతూ ఆనందాలను పంచుకుంటున్నారు. మధుర జ్ఞాపకాలను ఫోన్లలో బందిస్తున్నారు.