భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నాయకులు , అధికారులు, ప్రజా ప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాధారణంగా గాంధీ జయంతి అనేది ప్రతీ సంవత్సరం ఒకసారి చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పే గ్రామంలో ప్రతీ శుక్రవారం వారికి గాంధీ జయంతే.