కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న రక్తహీనత, పోషకాహార లోప నివారణ ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసిన చిరుధాన్యాల పొడులను ఆయా అంగన్ వాడీ కేంద్రాలను సరఫరా చేయడం ద్వారా రక్తహీనత సమస్యను కొంతవరకు అధిగమించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నం ఫలించడమే కాకుండా పొషణ్ అభియాన్ కార్యక్రమంలో ఈ జిల్లా ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డుకు ఎంపికైంది.