Vaishnav Tej - Krithi Shetty: ‘ఉప్పెన’లా ఎగసిన అభిమానం.. ఖమ్మం కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడి చేసిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి
Vaishnav Tej - Krithi Shetty: ‘ఉప్పెన’లా ఎగసిన అభిమానం.. ఖమ్మం కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడి చేసిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి
Khammam: ఖమ్మంలో ఉప్పెన హీరో, హీరోయిన్లు సందడి చేశారు. కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని చూడటానికి మెగా అభిమానులు ‘ఉప్పెన’లా కదిలొచ్చారు. మాల్ ఓపెనింగ్ అనంతరం వైష్ణవ్ అభిమానులతో ముచ్చటించారు.