Home » photogallery » telangana »

KHAIRATABAD GANESH IMMERSION CASE HEARING WILL BE THE TOMORROW VRY

Ganesh Immersion : సుప్రీంలో గణేష్ నిమజ్జనం కేసు.. రేపు విచారణ..

Ganesh Immersion : హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. కేసుకు సంబంధించి నేడు పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం విచారణను రేపు కొనసాగించనున్నట్టు తెలిపింది. కాగా హుసేస్ సాగర్‌లో పీవోపి విగ్రహాలను నిమజ్జనం చేయడంపై హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అధికారులు సుప్రిం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ధాఖలు చేశారు.