Khairatabad Ganesh : ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అక్కడే.. కారణం ఇదే..

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌‌తో చేసిన విగ్రహాల నిమజ్జనంపై ఇబ్బందులు తలెత్తుండడంతో వచ్చే సంవత్సరం 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించేందుకు నిర్ణయించారు.