Telangana: కరోనా టెస్ట్.. ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్‌.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్‌.. అసలేం జరిగిందంటే..

ఓ మహిళ కరోనా రిపోర్ట్‌లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ప్రభుత్వ ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది.